బాహుబలి ఖాతాలో మరో సంచలన రికార్డు-Baahubali 2 Audio Rights Sold For A Record Price 3 months

Bahubali-2 Audio February 28th Release Lahari Music Prabhs Rs 4.5 Crore Ss Rajamouli బాహుబలి ఖాతాలో మరో సంచలన రికార్డు Photo,Image,Pics-

బాహుబలి రికార్డుల గురించి రాసి రాసి జర్నలిస్టులు అలసిపోతారేమో కాని, సృష్టించి, మళ్ళీ తానే బద్దలు కొడుతూ రాజమౌళి మాత్రం అలసిపోవట్లేదు. ఓవైపు థియేట్రికల్ బిజినెస్ రికార్డులు ఒకదాని తరువాత మరొకటి బద్దలు అవుతూనే ఉంటే, ఇప్పుడు మ్యూజిక్ రైట్స్ విషయంలో మరో కొత్త రికార్డు బద్దలు కొట్టింది బాహుబలి.

బాహుబలి – ది బిగినింగ్ సంగీత హక్కులను దక్కించుకున్న లహరి మ్యూజిక్ సంస్థ, బాహుబలి – ది కంక్లూజన్ సంగీత హక్కులను కూడా చేజిక్కించుకుంది. ఇంతకి రేట్ ఎంత పెట్టారో తెలుసా? అక్షరాల 4.50 కోట్లు. అవును, మ్యూజిక్ రైట్స్ కే నాలుగున్నర కోట్లు. బేసిక్ గా, హీరో మహేష్ బాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఒక తెలుగు సినిమా ఆడియో రైట్స్ కోటి కన్నా ఎక్కువ పలికితేనే గొప్ప. అలాంటిది నాలుగు కోట్లకు పైగా పెడితే కాని, బాహుబలి 2 ఆడియో హక్కులు దక్కలేదు లహరి మ్యూజిక్ సంస్థకి.

ఇక బాహుబలి 2 ఆడియోని ఫిబ్రవరి 28 తారీఖున విడుదల చేసే యోచనలో ఉన్నారట. ఫంక్షన్ ముంబాయిలో జరిగే అవకాశలే ఎక్కువ కనిపిస్తున్నాయి. సినిమా మాత్రం ఏప్రిల్ 28, 2017 తేదినా, భారతీయ చలనచిత్ర రికార్డులన్ని బద్దలు కొట్టేందుకు బాక్సాఫీస్ బరిలో దిగుతుంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మిలియన్లు కొల్లగొడుతున్న చిరంజీవి - బాలకృష్ణ

About This Post..బాహుబలి ఖాతాలో మరో సంచలన రికార్డు

This Post provides detail information about బాహుబలి ఖాతాలో మరో సంచలన రికార్డు was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Bahubali Conclusion Music Rights, Rs 4.5 Crore, Lahari Music, SS Rajamouli, Prabhs, Bahubali-2 Audio, February 28th Release, బాహుబలి ఖాతాలో మరో సంచలన రికార్డు

Tagged with:Bahubali Conclusion Music Rights, Rs 4.5 Crore, Lahari Music, SS Rajamouli, Prabhs, Bahubali-2 Audio, February 28th Release, బాహుబలి ఖాతాలో మరో సంచలన రికార్డుBahubali Conclusion Music Rights,Bahubali-2 Audio,February 28th Release,Lahari Music,Prabhs,Rs 4.5 Crore,ss rajamouli,బాహుబలి ఖాతాలో మరో సంచలన రికార్డు,,