23 ఏళ్ల తర్వాత అజార్ పెళ్లిచూపులు చూశాడు..!

ఇండియన్ క్రికెట్ టీం మాజి కెప్టెన్ అజారుద్దిన్ పెళ్లిచూపులు చూశాడు.రిలీజ్ అయిన దగ్గర నుండి ఎంతో మంది సెలబ్రిటీస్ మనసు గెలిచిన పెళ్లిచూపులు మూవీ అజార్ కూడా చూసి మెచ్చుకున్నాడు.

 Azharuddin Watched Pellichupulu Movie-TeluguStop.com

అయితే అజారుద్దిన్ ఈ సినిమా చూడడానికి కారణం తన తనయుడు అబ్బాస్ అట.తను బలవంతం పెడితేనే ఈ సినిమా చూశాను చాలా బాగా నచ్చింది అన్నారు అజారుద్దిన్.తరుణ్ భాస్కర్ డైరక్షన్లో వచ్చిన ఈ సినిమాను రాజ్ కందుకూరి నిర్మించడంజరిగింది.

అందరు చెప్పడమేమో కాని అజార్ మాత్రం తాను 23 ఏళ్ల తర్వాత చూసిన తెలుగు సినిమా పెళ్లిచూపులే అనడం అందరిని అవాక్కయ్యేలా చేసింది.

ఇక రిలీజ్ అయిన మొదటి రోజు నుండి పెళ్లిచూపులు సృష్టిస్తున్న సంచలనాలు అంతా ఇంతా కాదు.ఇక ఇదే సినిమాను హిందిలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో దానికి సంబందించిన చర్చలు కూడా జరిగాయి.సో చిన్న సినిమాగా రిలీజ్ అయిన పెళ్లిచూపులు సెలబ్రిటీస్ అందరు కలిసి పెద్ద సినిమా చేసి సూపర్ హిట్ అందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube