ఉదయాన్నే తీసుకోకూడని ఆహారాలు ఇవి -Avoid All These Foods Early In The Morning 1 month

Early Morning Empty Stomach Hydro Chloric Acid Spicy Foods Worst ఉదయాన్నే తీసుకోకూడని ఆహారాలు ఇవి Photo,Image,Pics-

కొన్ని గంటలు ఎలాంటి ఆహారం తీసుకోకుండా, ఉదయాన్నే కడుపుకి పనిచేబుతాం కాబట్టి, బ్రేక్ ఫాస్ట్ ని సరిగా ప్లాన్ చేసుకోవాలి. ఉదయాన్నే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈపాటికే చెప్పేసాం. ఇప్పుడు ఉదయాన్నే, ఏమి తినకముందు, సాధారణ భాషలో చెప్పాలంటే పరికడుపున ఎలాంటి ఆహారం తీసుకోకూడదో చూద్దాం.

* ఉదయాన్నే నూనె ఎక్కువగా వాడిన వస్తువులు తీసుకోకూడదు. నూనె లో ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి అది త్వరగా ఆకలి పెరగకుండా అడ్డుకుంటుంది. దాంతో లంచ్ టైం తప్పుతాం. నూనె లేని వస్తువులు అల్పాహారంలోకి తీసుకోవడానికి ప్రయత్నించండి.

* స్పైసీ ఫుడ్స్ ఎప్పుడు తీసుకున్న పొట్టకి ఇబ్బందే. మరీ ముఖ్యంగా ఉదయాన్నే స్పైసీ ఆహారం అస్సలు తీసుకోవద్దు. ఇది మీ పేగులను బాధపెడుతుంది.

* కొంతమంది ఉదయం లేవగానే మొదట చేసే పని కాఫీ తాగడం. కడుపులోకి ఏమి వెళ్లకముందు కాఫీ తాగడం అంత మంచిది కాదు. ఎందుకంటే హైడ్రో క్లోరిక్ యాసిడ్ అప్పుడు డైరెక్ట్ గా కడుపులోకి వెళ్ళిపోతుంది. తద్వారా కడుపులో ఆసిడ్ రియాక్షన్స్ దెబ్బతింటాయి.

* అసలు ఏమి తినకుండా సాఫ్ట్ డ్రింక్స్, అంటే కూల్ డ్రింక్స్ అస్సలు తాగొద్దు. ఉదయాన్నే షుగర్ లెవెల్స్ పెంచుకోవడం ఎందుకు. అంతేకాకుండా ఇది స్టమక్ బ్లోటింగ్ కి కారణమవుతుంది.

* ఉదయాన్నే బీన్స్ తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లెం వస్తుంది. అలాగే ఆల్కొహాల్ ప్రాడక్ట్స్ తో బ్లోటింగ్ తప్పదు.ఉదయాన్నే సిట్రస్ ఫలాలు, టమాట కూడా వద్దు. ఇవి అల్సర్స్ ని మోసుకోస్తాయి.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...కిడ్నీల్లో రాళ్ళు తీసేయడానికి ఒక జ్యూస్ ఉంది

About This Post..ఉదయాన్నే తీసుకోకూడని ఆహారాలు ఇవి

This Post provides detail information about ఉదయాన్నే తీసుకోకూడని ఆహారాలు ఇవి was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health,Telugu Health Tips.

Spicy foods, Worst Foods, Dont drinks Soft and Cool drinks, Early Morning, empty stomach, Hydro chloric acid, ఉదయాన్నే తీసుకోకూడని ఆహారాలు ఇవి

Tagged with:Spicy foods, Worst Foods, Dont drinks Soft and Cool drinks, Early Morning, empty stomach, Hydro chloric acid, ఉదయాన్నే తీసుకోకూడని ఆహారాలు ఇవిDont drinks Soft and Cool drinks,Early Morning,empty stomach,Hydro chloric acid,Spicy foods,Worst Foods,ఉదయాన్నే తీసుకోకూడని ఆహారాలు ఇవి,,Parikadupuna