ఆటో జానీ’గా చిరు?

చిరంజీవి 150వ సినిమా గురించి ప్రతీ రోజు ఏదో ఒక వార్త మీడియాలో ఉంటూనే ఉంది.పలువురు దర్శకులు ఈయనతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారని, స్క్రిప్ట్‌లు పట్టుకుని చిరు చుట్టూ తిరుగుతున్నారని వార్తలు వస్తున్నాయి.

 Auto Jani Title For Chiranjeevi 150th Film..?-TeluguStop.com

ఇప్పటి వరకు చిరు తన 150వ సినిమా కోసం పదుల సంఖ్యలో స్క్రిప్ట్‌లు వినడం జరిగింది.అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క కథకు కూడా ఓకే చెప్పలేదు.

తాజాగా పూరి కూడా చిరుతో సినిమా చేయాలనే కోరికతో ఉన్నాడు.

పూరి ఇప్పటికే చిరంజీవితో తాను చేసే సినిమా కోసం ‘ఆటో జానీ’ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించినట్లుగా చెప్పుకొచ్చాడు.

చిరంజీవి ఫోన్‌ కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ఆయన ఓకే అంటే వెంటనే సినిమాకు స్క్రిప్ట్‌ రెడీ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.టైటిల్‌ను బట్టి కథను అర్థం చేసుకోవచ్చని కూడా పూరి అన్నాడు.

మరి పూరితో సినిమా చేసేందుకు చిరు ఓకే చెబుతాడా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube