ఐఫోన్ 8 ఫీచర్స్ అన్ని లీక్ అయ్యాయి చూడండి

2017 వ సంవత్సరం ప్రతిష్టాత్మక ఐఫోన్ 8 లాంచ్ కి వేదికగా నిలువబోతోంది.విడుదలకి ముందే ఐఫోన్ 8 స్పెసిఫికేషన్స్ లీక్ అయిపోయాయి.

 Iphone 8 Specifications You Need To Know-TeluguStop.com

టెక్ ప్రేమికులు ఇప్పటికే ఐఫోన్ 8కి ఫ్యాన్స్ అయిపోయారు.మరి ఇంతలా జనాల్లో అతృతని పెంచుతున్న ఐఫోన్ 8 స్పెసిఫికేషన్స్ ఎంటో చూసేద్దామా?

హైలెట్స్ :

* ఈసారి హోమ్ బటన్ ఉండదట

* వైర్ లెస్ ఛార్జింగ్

* OLED స్క్రీన్

* కంప్లీట్ గ్లాస్ బాడి

* 3D టచ్ డిస్ప్లే

స్పెసిఫికేషన్స్ :

* స్క్రీన్ సైజ్ – 5.8 inches

* రెజ్యులేషన్ – 1080 x 1920 పిక్సెల్స్

* సిమ్ – నానో 2G/3G/4G/LTE/VoLTE

* కెమేరా – 12 మెగా పిక్సెల్స్ (2160p)

* ఫ్రంట్ కెమేరా – 7 మెగా పిక్సెల్స్

* RAM – 4GB

* ఇంటర్నల్ మెమోరి – 32/128/256 GB

* ఆపరేటింగ్ సిస్టమ్ – iOS 11

* CPU – Quad Core

* బ్యాటరీ – 2900 mAh Li-Ion battery (బయటకి తీయలేం)

* కలర్స్ – జెట్ బ్లాక్, బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, సిల్వర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube