ఆ మంత్రి గారు..ఫెయిల్ అయ్యారట!!!

రాజకీయ నాయకులు చెప్పే ప్రతీ మాట నిజం కాకపోవచ్చు.కానీ వారు తమని తాము గొప్పవారిగా చూపించుకునేందుకు ఎలా అయినా మాట్లాడతారు అనడంలో సందేహం లేదు.

 Ap Minister Narayana Failed 10th Class-TeluguStop.com

విషయం ఏమిటంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు పెద్దలు…తాను కూడా అదే కోవకు చెందిన వాడ్ని అంటున్నారు మన ఆంధ్ర సూపర్ మంత్రి వర్యులు…ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ…గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…తాను ఒకప్పుడు టెన్త్ క్లాస్ ఫయిల్ అయ్యాను అని తన గతాన్ని నెమరవేసుకున్నారు.పదో తరగతి ఫెయిలైనా.కసితో కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానన్నారు.1979 నుంచి తనకు విద్యావ్యవస్థతో అనుబంధం ఉందని.ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube