ఆ హీరో తమ్ముడి లాంటివాడు అంటున్న అనుష్క

ఒక సినిమాలో ఒక హీరో హీరోయిన్ కలిసి పని చేసారంటే చాలు … ఆ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, రహస్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు, త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు అని గాలి వార్తలు పుట్టికోస్తాయి.అదంతా ఏం లేదు అని ఆ హీరో లేదా హీరోయిన్ కొట్టిపడేసాకా కుడా వీటిని ఆపేవారుండరు .

 Anushka Treats Rana As Brother-TeluguStop.com

ఆ ఇద్దరికీ ఎందుకు చెడింది, ఎవరి వల్ల విడిపోయారు అని మళ్ళి సొల్లు కబుర్లు పెడతారు మీడియా వారు .ఏం చేసేది … పొట్టకూటి కోసం అంతా .

ఒక్కోసారి ఇదంతా చుస్తే అనుష్క కి చిరాకేస్తుందట .చాలా కోపం కుడా వస్తుందట .అసలు ఏది పడితే అది ఎలా రాస్తారో అర్థం కాదు అంటోంది అనుష్క.తాను పని చేసిన హీరోలందరితో అనుష్క కి లింక్ పెట్టారట మీడియా వారు .అవన్నీ చదివి తెగ నవ్వుకుంటుందటా మన బొమ్మాలి .అయితే ఒక హీరోతో మాత్రం లింక్ పెట్టనందుకు చాలా సంతోషం అంటోంది మన జేజమ్మ .ఎందుకంటే ఆ హీరోని తమ్ముడు అనే పిలిచే అలవాటు ఉందట .ఆ హీరోతో లింక్ పెట్టుంటే చాలా బాధపడేదట .ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా …

రానా దగ్గుబాటి …అవును .రానా, అనుష్క ఒకరిని ఒకరు సొంత అక్కాతమ్ముల్లల చూసుకుంటారట .రానా తో ఇకముందు ఎవరైనా లింక్ పెట్టే అవకాశం లేకుండా చేసేసింది అనుష్క.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube