అందాల తార అనుష్క ఏది చేసిన భిన్నంగా ఉంటుంది.సినిమా సినిమాకి తను చూపించే వైవిధ్యం కాని, మార్చే ఆహార్యం కాని .
దేనికదే సాటి.ఇటువంటి విషయాలే .అనుష్కని కథానయికలందరిలోకెల్లా ప్రత్యేకంగా నిలబెడతాయి.
PVP బ్యానర్ లో అనుష్క “జిరో సైజ్” అనే చిత్రం చెస్తొందనే సంగతి విదితమే.
తన పాత్ర కోసం లావెక్కి అందర్ని ఆశ్చర్యపరిచిన అనుష్క బిల్లా తర్వాత మళ్ళీ ఈ చిత్రం కోసం బికినిలో కనిపించనుందంటా !
అప్పుడంటే బరువు తగ్గి బికినికి తగ్గ శరీరాకృతిలో కనీంచిన అనుష్క ఇప్పుడు లావుగా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి !
అయితే అనుష్క ఏం చేసినా అది సంచలనం కోసం కాదు .పాత్ర కోసమే .కథలో భాగంగానే అనుష్క బికిని ధరించిందని వినికిడి.
.