రూమర్స్ కు హర్ట్ అయిన అనుష్క..!

పెళ్లికి దగ్గర బడ్డ ప్రతి హీరోయిన్ గురించి మీడియా ఏదో ఒక న్యూస్ రాయడం మాములే.ఇక స్టార్ హీరోయిన్స్ అయితే ఎవరిని ఎవరితో అంట కడతారో వారి ఊహలకే అర్ధం కాదు.

 Anushka Hurts About Her Marriage Rumors-TeluguStop.com

రీసెంట్ గా స్వీటీ అనుష్క ఓ బడా నిర్మాతతో పెళ్లికి సిద్ధమవుతుంది అన్న వార్తలు హల్ చల్ చేశాయి.దానిలో ఎంతవరకు నిజం అన్నది కూడా ఆలోచించకుండా ఆ వార్తలు రాయడం అవి అనుష్క దాకా చేరడం జరిగిందట.

అందుకే అనుష్క ప్రస్తుతం మీడియా మీద గుర్రుగా ఉందట

తన పెళ్లి గురించి ఇలా నలుగురు నాలుగు రకాలుగా రాయడం జీర్ణించుకోలేని అనుష్క ఆ వార్తల గురించి చాలా బాధ పడ్డదట.త్వరలో పెళ్లికి రెడీనే అంటూ ఓ క్లారిటీ ఇచ్చినా ఆమెపై రకరకాలుగా వార్తలు రాయడం పట్ల అనుష్క చాలా సీరియస్ అవుతుందట.

ప్రస్తుతం భాగమతి, బాహుబలి-2, సింగం-3 సినిమాల్లో నటిస్తున్న అనుష్క 2017లో పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube