ఏపీ లో బీజేపీ కి గెలిచే ఛాన్స్

నరేంద్ర మోదీ ప్రభుత్వం క్రమంగా దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకుంటోందని ఏబీపీ న్యూస్, ఐఎంఆర్బీ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే పేర్కొంది.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి పడనున్న ఓట్ల సంఖ్య 2014తో పోలిస్తే గణనీయంగా పెరగనుందని తెలిపింది.ఆంధ్రా, కర్నాటక రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 50 సీట్లు, 35 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.2014 ఎన్నికలతో పోలిస్తే యూపీఏకు వచ్చే సీట్లు 62 నుంచి 66కు పెరగవచ్చని అంచనా వేసింది.లెఫ్ట్ పార్టీలకు 14 స్థానాల వరకూ దక్కవచ్చని వెల్లడించింది.ఇప్పటివరకూ దేశానికి ప్రధానులుగా వ్యవహరించిన వారిలో మోదీకి మొదటి స్థానాన్ని, ఆపై ఇందిరాగాంధీకి, అటల్ బిహారీ వాజ్ పాయికి ప్రజలు మద్దతు పలికారని తెలిపింది.

 Andhra Pradesh – Bjp Chances For Winning-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube