మెగా మేనళ్లుడి కోసం అనసూయ..!-Anasuya Turned As Item Girl For Mega Hero 3 months

Anchor Anasuya In Item Song ? Sai Dharam Tej Soggade Chinninayana Winner Photo,Image,Pics-

మెగా మేనళ్లుడిగా తెరంగేట్రం చేసిన సాయి ధరం తేజ్ వరుస విజయాలతో దాదాపు ఓ స్టార్ హీరోకున్న ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నాడు. అయితే తిక్క ఫ్లాప్ తో కాస్త ఢీలా పడ్డ తేజు రాబోయే విన్నర్ తో బాక్సాఫీస్ దగ్గర కూడా విన్నర్ గా కాలర్ ఎగురవేయాలని చూస్తున్నాడు. అందుకే చేస్తున్న సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ కూడా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఆ క్రమంలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయతో ఓ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. అదేంటి తాను అసలు ఐటం సాంగ్ చేయను అంటూ పవర్ స్టార్ ఆఫర్ నే కాదన్న అనసూయ ఇప్పుడు తేజుతో ఐటం సాంగ్ కు ఎలా సిద్ధమైంది అంటే.. రష్మికి పోటీగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు నెలకో హాట్ ఫోటో షూట్ ఇస్తున్నా ఆ వేడి సరిపోకపోవడంతో ఆడియెన్స్ ను తన అందాలతో మత్తెంకించాలని చూస్తుంది అనసూయ. గోపిచంద్ మలినేని డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాలో అనసూయ ఐటం సాంగ్ హైలెట్ అవనున్నదట. మరి మామని కాదని అల్లుడితో చేస్తున్న ఈ ఐటం సాంగ్ అనసూయకు ఏ రేంజ్ క్రేజ్ తెచ్చి పెడుతుందో చూడాలి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. బాహుబలి పుట్టకముందు ఏం జరిగిందో తెలుసుకోవాలా?

About This Post..మెగా మేనళ్లుడి కోసం అనసూయ..!

This Post provides detail information about మెగా మేనళ్లుడి కోసం అనసూయ..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Aadallu Meeku Joharlu, Anchor Anasuya, Anchor Anasuya in Item Song ?, sai dharam tej, Soggade Chinninayana, winner

Tagged with:Aadallu Meeku Joharlu, Anchor Anasuya, Anchor Anasuya in Item Song ?, sai dharam tej, Soggade Chinninayana, winnerAadallu Meeku Joharlu,Anchor Anasuya,Anchor Anasuya in Item Song ?,sai dharam tej,Soggade Chinninayana,winner,,