బూతుమాటపై ఆరతీసిన అనసూయ-Anasuya Cracks The Meaning Of ‘Duck’ In ISM Dialogue 3 months

Anchor Anasuya Double Meaning Dialogues I Duck U I Duckk Everu One ISM Audio Launch Movie Dialogue Kalyan Ram Puri Jagannadh బూతుమాటపై ఆరతీసిన అనసూయ Photo,Image,Pics-

పూరి జగన్నాథ్ సినిమాల్లో మాటలు చాలా సూటిగా ఉంటాయి, బలంగా ఉంటాయి అలాగే ద్వందర్థాలు కూడా ఉంటాయి. ఇక ఆయన కొత్త సినిమా ఇజంలో కూడా అలాంటి డైలాగ్ ఒకటి ఉంది. ఇజం టీజర్ లో చూసినట్లయితే కళ్యాణ్ రామ్ నీటినుండి “ఐ డక్ యూ, ఐ డక్ హిమ్, ఐ డక్ ఎవ్రీవన్” అనే డైలాగ్ ఒకటి వినబడుతుంది. ఇందులో “డక్” అనే పదాన్నీ ఏ పదానికి బదులుగా వాడారో మనకు తెలియనిది కాదు.

తెలుసుకోవడానికో, ఆడియో ఫంక్షన్ ని ఆసక్తికరంగా మార్చడానికో, యాంకర్ అనసూయ నిన్న ఈ డక్ పదానికి అర్థం ఏమిటని మొదట హీరో కళ్యాణ్ రామ్ నే అడిగింది. దానికి కళ్యాణ్ రామ్ “నీటిమీద వెళ్ళే డక్” అని తెలివిగా తప్పించుకున్నాడు. మళ్ళీ ఇదే ప్రశ్న కామెడియన్ ఆలీని అడిగితే “నేనేం మాట్లాడినా తప్పు అయిపోతోందమ్మ, నాకు తెలిసిన డక్ అంటే తెలుగు భాషలో బాతు, అది కొద్దిగా పెద్దదయితే హంస, నాకెందుకి హింస” అంటూ చమత్కరించేసరికి అక్కడున్నవారంతా కాసేపు నవ్వుకున్నారు.

చివరగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర అనసూయకి కావాల్సిన సమాధానం దొరికింది. “డక్ అంటే బాతు అనుకుంటున్నారేమో .. అది బూతు అండి” అంటూ పూరి అసలు విషయాన్ని బయటపెట్టేసారు.

Anchor Anasuya, double meaning dialogues, i duck u, Ism Audio, Ali And Puri

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు

తాజా వార్తలు

 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే

 • About This Post..బూతుమాటపై ఆరతీసిన అనసూయ

  This Post provides detail information about బూతుమాటపై ఆరతీసిన అనసూయ was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Anchor Anasuya, double meaning dialogues, i duck u, I Duckk Everu One, ISM Movie dialogue, Ali, Kalyan Ram, ISM Audio Launch, Puri Jagannadh, బూతుమాటపై ఆరతీసిన అనసూయ

  Tagged with:Anchor Anasuya, double meaning dialogues, i duck u, I Duckk Everu One, ISM Movie dialogue, Ali, Kalyan Ram, ISM Audio Launch, Puri Jagannadh, బూతుమాటపై ఆరతీసిన అనసూయali,Anchor Anasuya,Double meaning dialogues,i duck u,I Duckk Everu One,ISM Audio Launch,ISM Movie dialogue,kalyan ram,puri jagannadh,బూతుమాటపై ఆరతీసిన అనసూయ,,Ism Dialogues Ducks Dialogue,Kamapichachi Reshmi Com,Kamapichachi అనసూయ