మాంసాహారం వద్దు అంటున్న హాట్ బ్యూటి-Amy Jackson Requests Fans To Quit Non-Veg 2 months

Amy Jackson Requests Fans To Quit Non-veg Shows Love For Chicken Metabolism Peta Campaign Vegetarian Photo,Image,Pics-

బ్రిటిష్ భామ ఆమి జాక్సన్ జంతుసంరక్షణ సంస్థ పెటా ని ప్రమోట్ చేస్తోంది. పూర్తిగా మాంసాహారం మానేసిన ఆ బ్యూటి, అందరు మాంసాహారాన్ని మానేయ్యండి అంటూ సలహాలు ఇస్తోంది. తన అందం యొక్క రహస్యం కూడా శాకహారమే అని అంటోంది.

పెటా క్యాంపేన్ కోసం ఓ ప్రమోషన్ వీడియో లో పాల్గొన్న ఆమీ “పూర్తిగా శాకాహారిగా మారటం వలన ఆరోగ్యంగా ఫీల్ అవుతున్నాను. నా శరీరంలో కూడా చాలా మార్పు కనబడుతోంది. నా చర్మం చాలా క్లియర్ గా మారింది, నా మెటబాలిజం మెరుగుపడింది. ప్రపంచంలో వాతావరణ మార్పుకి మీట్ ఇండస్ట్రి ఓ కారణం. అలాగే వారు జంతువులని ట్రీట్ చేసే తీరు చాలా ఘోరం. ఓ రోజు కోడిలను తీసుకెళుతోంటే చూసాను, వాటి రెక్కలు గాయపడి ఉన్నాయి, ఎముకలు దెబ్బతిని ఉన్నాయి. చాలావరకు చనిపోయి ఉన్నాయి. ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్ కి మాంసాహరమే తినాల్సిన అవసరం లేదు. శాకహారులుగా మారండి.” అంటూ పిలుపునిచ్చింది ఆమి జాక్సన్.


About This Post..మాంసాహారం వద్దు అంటున్న హాట్ బ్యూటి

This Post provides detail information about మాంసాహారం వద్దు అంటున్న హాట్ బ్యూటి was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Amy Jackson requests fans to quit Non-Veg, Amy Jackson, Non Veg, PETA campaign, Vegetarian, Metabolism, Amy Jackson Shows Love for Chicken

Tagged with:Amy Jackson requests fans to quit Non-Veg, Amy Jackson, Non Veg, PETA campaign, Vegetarian, Metabolism, Amy Jackson Shows Love for Chickenamy jackson,Amy Jackson requests fans to quit Non-Veg,Amy Jackson Shows Love for Chicken,Metabolism,non-veg,PETA campaign,vegetarian,,