యూట్యూబ్ ఆధిపత్యానికి సవాల్

అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అనే సామెత వినే ఉంటారు.అంటే ఒకడు గొప్పవాడైతే వాడికంటే గొప్పవాడు కావాలని మరొకడు ప్రయత్నాలు చేస్తాడు.

 Amazon Challenge To Youtube-TeluguStop.com

ఏ రంగంలోనైనా ఇది సహజం.యూట్యూబ్ గురించి తెలియనివారు ఎవ్వరూ లేరు.

దాన్ని ఉపయోగించకుండా ఉండేవారూ ఎవ్వరూ లేరు.దాని ప్రాధాన్యం, ప్రాచుర్యం అంతా ఇంతా కాదు.

దానికి పోటీగా అలాంటి సాధనం ఏదీ ఇప్పటివరకు రాలేదు.కానీ ఒక్కరి ఆధిపత్యమే కలకాలం సాగదు కదా.

యూట్యూబ్ ఆధిపత్యానికి దెబ్బ కొట్టాలని ఈ-కామర్స్ రంగంలో పేరుమోసిన, ఆన్ లైన్ మార్కెటింగ్లో ప్రసిద్ది చెందిన అమెజాన్ నిర్ణయించుకుంది.వెంటనే అమలు చేసింది.

వీడియో డైరెక్ట్ పేరుతో సేవలు ప్రారంభించింది.యూట్యూబులో వీడియోలు అప్లోడ్ చేసినవారికి ప్రకటనలపై వచ్చే ఆదాయంలో గుగూల్ కొంత వాటా ఇస్తుంది.

అమెజాన్ కూడా ఇదే విధానం ఫాలో అవుతోంది.యూట్యూబులో అప్లోడ్ చేసేవారంతా వీడియో డైరెక్ట్ వైపు మళ్లుతారేమో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube