Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

యోని గురించి మీకు తెలియని విషయాలు-Amazing Facts About Vagina

యోని ఇటు స్త్రీ జననేంద్రియ వ్యవస్థలో భాగంగా, అటు కామోద్రేక కేంద్రంగా పని చేస్తుంది. మానవాళి సృష్టికి కేంద్రమైన యోని గురించి ఎన్నో పుస్తకాల్లో చాలా గొప్పగా రాసారు. కండరాలతో నిర్మించబడిన ఈ స్త్రీ జననాంగం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు ఇప్పుడు తెలుసుకోండి.

* యోనిని ఆంగ్లంలో “Vagina” అని అంటారు. లాటిన్ భాషలోంచి వచ్చిన ఈ పదానికి అర్థం కత్తిని కప్పడానికి ఉపయోగించేది అని.

* సెక్స్ సమయంలో, బిడ్డకు జన్మనిచ్చే సమయంలో యోని విచ్చుకునేలా ఈ అంగం యొక్క కండరాల నిర్మాణం ఉంటుంది.

* పురుషుడి అంగంలో 4000 నెర్వ్ ఎండింగ్స్ ఉంటే, స్త్రీ యోనిలో దానికి 8000 నెర్వ్ ఎండిగ్స్ ఉంటాయి.

* స్త్రీ యోనిలో, షార్క్ లో ఉన్న కామన్ పదార్థం స్క్వలీన్. ఇది యోనిలో లూబ్రికేషన్ కి పనికివస్తుంది.

* “పెనిస్ కాప్టివస్” అంటే అంగం యోని లోంచి అంగం బయటకి రాకపోవడం. ఇలా జరిగే అవకాశం చాలా అరుదుగా ఉంటుంది.

* సొంతంగా శుభ్రం చేసుకునే శక్తి ఉంటుంది యోనికి. నెచురల్ సీక్రేషన్స్, డిశ్చార్జ్ అందుకే యోనిలో అవుతుంటాయి. అయితే దుర్వాసన రావడం, గట్టిగా ఉండే పదార్థం బయటకి రావడం మాత్రం చెడు ఆహారపు అలావట్ల వలన జరుగుతుంది.

* యోని లేకుండా ఆడబిడ్డ పుడితే ఆ కండీషన్ ని “వెజినల్ ఎజ్ నెసిస్” అని అంటారు.

Continue Reading
More Posts
To Top