Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

క‌ల‌బంతో దాంప‌త్య సుఖం సూప‌ర్‌

కలబంద ఇప్పుడు ఏ సౌందర్య సాధనాలమీద చూసినా కలబంద ఉంటుంది. హెయిర్ జెల్స్ నుంచి స్కిన్ క్రీమ్, వరకు అన్నిటిలో కలబందని ఉపయోగిస్తున్నారు. అయితే కలబంద సౌందర్య సాధ‌నాలకే కాకుండా ఆరోగ్య పరంగా ఎంతగానో ఉపయోగ పడుతుంది అని వైద్యులు చెప్తున్నారు. కలబందలో ఎన్నో ప్రయోజనాలు ఉండబట్టే ఒక ఎకరం కలబంద పంటకు లక్ష రూపాయలు ఇస్తాం అని ప్రకటించింది. కలబంద వల్ల‌ కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

అరకప్పు కలబంద గుజ్జును రోజు తీసుకోవడం ద్వారా చర్మ వ్యాధులు , ఇన్ఫెక్షన్లు దూరం చేసుకోవచ్చు. కలబంద వేళ్ళని తీసి శుభ్రం చేసుకుని పాలలో ఉడికించాలి.. చల్లారిన తరువాత వాటిని తీసి బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని రోజుకో స్పూన్ తీసుకుని పాలలో కలిపి త్రాగితే దంపతుల దాంపత్య జీవితం సుఖంగా పండుతుంది.

Continue Reading
More Posts
To Top