అమరావతి ప్లాన్ చండాలంగా ఉంది - ఎనిమిది వేల అభ్యంతరాలు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర ప్రణాళిక సరిగ్గా లేదంటూ రైతులు, ప్రజల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వచ్చాయి.మొత్తం ప్రణాళికపై అభ్యంతరాలుంటే చెప్పాలని ప్రభుత్వం కోరగా, 8,084 అభ్యంతరాలు వచ్చాయి.

 Amaravati Plan Is Worst- 8000 Complaints-TeluguStop.com

వీటిల్లో అత్యధికం అగ్రీజోన్ గా పేర్కొన్న ప్రాంతంపైనే ఉన్నాయని తెలుస్తోంది

అమరావతిలో భాగంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అత్యధిక ప్రాంతాన్ని రాజధాని పరిధిలోకి ప్రభుత్వం తీసుకురాగా, టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి సైతం వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తోంది.ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా మారిపోయిన ఏరియాను సైతం అగ్రికల్చర్ జోన్ గా పేర్కొనడం వల్ల తమకు నష్టం కలుగుతుందని ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube