ఆ సినిమా షాక్ లో అమలా పాల్..!

ఏ సినిమా కోసమైతే అమలా పాల్ తన వివాహ జీవితాన్ని కూడా త్యాగం చేసిందో అదే సినిమా నుండి ఆమెకు ఊహించని షాక్ తగిలిందని కోలీవుడ్ టాక్.ధనుష్ హీరోగా వెట్రిమారన్ డైరక్షన్లో చేస్తున్న వడా చెన్నై సినిమాకు ముందు సమంత హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తే ఆ సినిమా నుండి సమత అవుట్ అవడంతో అమలాకు ఆ ఆఫర్ వచ్చింది.

 Amala Paul Shock For Dhanush Decision-TeluguStop.com

అయితే దర్శకుడు ఏ.ఎల్ విజయ్ భార్య అయిన అమలా ధనుష్ తో నటించడం తనకు ఇష్టం లేదనే విషయాన్ని భయటపెట్టాడు.

ఇక ఆ విషయం కాస్త పెరిగి పెద్దదై ఇద్దరు విడాకులు తీసుకునే పరిస్థితికి వచ్చింది.కోర్ట్ దాకా వెళ్లిన వీరి గొడవల త్వరలో విడాకులు తీసుకోవడం ఖాయమైంది.

వడా చెన్నైతో స్టార్ట్ అయిన వీరిద్దరి మధ్య గొడవలు ఇద్దరిని చెరోదారి చేసేసింది.అయితే ఇప్పుడు ఆ సినిమా అవకాశం చేజారే సరికి అమలా షాక్ తిన్నది.

అయితే దీనికి కారణం విజయ్ తండ్రి నిర్మాత కావడం చేత అమాలాకు ఆఫర్లు రాకుండా చేస్తున్నారని టాక్ నడుస్తుంది.ఏది ఏమైనా పెళ్లయిన తర్వాత సినిమాలు చేసేందుకు ఒప్పుకున్న విజయ్ ఇప్పుడు పెళ్లి తర్వాత నో అనేసరికి సినిమాల కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది అమలా పాల్.

మరి ఆమె త్యాగం గుర్తించి ఎవరైనా అవకాశం ఇస్తారేమో చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube