అఖిల్ పెళ్ళి చెడగొట్టింది అల్లు శిరీష్ ? శ్రియాతో ఈ ఫోటోలేంటి ?

ఈరోజుకి ఇదే సెన్సేషనల్ న్యూస్.అఖిల్ మాజీ గర్ల్ ఫ్రెండ్, హైదరాబాదీ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ తెలుసుగా? మొన్న డిసెంబరులో ఎంగెజ్మెంట్ జరిగి ఆ తరువాత అఖిల్ తో పెళ్ళి ఆగిపోయిందిగా.ఇప్పుడు ఈ శ్రియా అఖిల్ తో ఉండట్లేదు, బ్రేకప్ చెప్పేసింది.ఇక్కడిదాకా మీకు తెలిసిన కథే.తెలియని విషయం ఏమిటంటే, ఇప్పుడు శ్రియా మెగా హీరో అల్లు శిరీష్ తో చనువుగా వున్నా ఫొటోస్ లీక్ అయ్యాయి…

 Allu Sirish Was The Reason Behind Akhil’s Marriage Cancellation?-TeluguStop.com

ఇదిగోండి .ఈ ఫోటోలు చూసారుగా .ఇద్దరు లేట్ నైట్ పార్టీల్లో ఎంత చనువుగా ఉంటున్నారో.ఇంత చనువుకి కారణం ఏంటంటారు? అఖిల్ పెళ్ళి చెడగొట్టింది అల్లువారి అబ్బాయేనా ? ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకోని తిరగటం అఖిల్ కి ఇష్టం లేక పెళ్ళి వద్దనుకున్నాడా? లేక అఖిల్ తో బ్రేకప్ తరివాతే శ్రియా భుపాల్ – అల్లు శరీష్ దగ్గరయ్యారా?

రెండిట్లో ఏది నిజమైనా, విరిగింది మాత్రం మన అఖిల్ మనసే.పాపం కదా … మొదటి సినిమా ఫేయిల్ అయి, ఇటు మొదటి ప్రేమ ఫెయిల్ అయితే ఎంత బాధగా ఉంటుందో.మరి ఈ ఫోటోలు అక్కినేని ఫ్యామిలి దాకా వెళితే వారి స్పందన ఎలా ఉంటందో!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube