హిట్ సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న అల్లువారబ్బాయి

అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ తో హిట్ కొట్టాడు.అయితే ఈ విజయాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడట.

 Allu Sirish Missed Pelli Choopulu-TeluguStop.com

దానికి కారణం ‘పెళ్లిచూపులు’ సినిమా అని సమాచారం.చిన్న సినిమాగా వచ్చిన ‘పెళ్లిచూపులు’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే.

అసలు విషయంలోకి వెళ్ళితే….తరుణ్ భాస్కర్ డైరక్షన్లో విజయ్, రీతు వర్మ జంటగా వచ్చిన ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక, ఈ సినిమాను పెద్ద బ్యానర్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందని అల్లు అరవింద్ ని కలిశారు.

అల్లు అరవింద్ కి సినిమా బాగా నచ్చటంతో ఈ సినిమాను శిరీష్ తో రీ షూట్ చేద్దామని వారికీ మంచి ఫ్యాన్సీ అఫర్ ఇచ్చాడట.అయితే ‘పెళ్లిచూపులు’ చిత్ర యూనిట్ ఆ అఫర్ ని ఒప్పుకోలేదు.వారు నిర్మాత సురేష్ బాబు దగ్గరకు వెళ్ళటం, ఆ సినిమా సురేష్ బాబుకి నచ్చటం విడుదల అవ్వటం హిట్ అవ్వటం చాలా స్పీడ్ గా జరిగిపోయాయి.‘పెళ్లిచూపులు’ నటించిన విజయ్ కి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.దాంతో కొంచెం అల్లువారబ్బాయి కొంచెం ఫీల్ అయ్యాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube