సొంత డబ్బ కొట్టుకుంటున్న అల్లు అర్జున్

సక్సెస్ ని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో, అల్లు అర్జున్ కి తెలిసినట్టుగా మరెవరికి తెలీదేమో.విడుదలకి ముందు సరైనోడుని ఏ రేంజ్ లో అయితే ప్రమోట్ చేసాడో, సినిమా హిట్ అయ్యాక అంతకు మించి ప్రమోట్ చేస్తున్నాడు.

 Allu Arjun’s Publicity For Sarrainodu Collections-TeluguStop.com

మరీ ముఖ్యంగా, అల్లు అర్జున్ పీఆర్ టీమ్, సినిమా సాధించిన సక్సెస్ ని జనాలకి బలంగా తెలిసేలా చేస్తున్నారు.

ఇదిగోండి ఇలా … ఇక్కడ నెం.1 గ్రాసర్, అక్కడ నెం.2 గ్రాసర్ అంటూ తన సొంత డబ్బ తెగ కొట్టుకుంటున్నాడు బన్ని.ఈ హంగామా ఏదో ఫ్యాన్స్ చేసిన బాగుండేది, కాని అల్లు అర్జున్ స్వయంగా ట్వీట్ చేయడంతో భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి.

కలెక్షన్ల మీద ఇంత పిచ్చేంటి అని కొందరంటుంటే, ఇదో అదోరకం పబ్లిసిటి అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఎవరేమనుకున్నా, అల్లు అర్జున్ భారి హిట్ కొట్టేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube