అల్లు అర్జున్ కూడా అదే పని చేసేలా ఉన్నాడుగా -Allu Arjun Joins The Remake Batch In Mega Family? 3 months

Badmaash Movie Remake Director Harish Shankar Duvvada Jagannadham Geetha Arts Kannada అల్లు అర్జున్ కూడా అదే పని చేసేలా ఉన్నాడుగా Photo,Image,Pics-

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా ఖైదీ నం.150. ఇది తమిళ చిత్రం కత్తికి రీమేక్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా కాటమరాయుడు. ఇది తమిళ చిత్రం వీరమ్ కి రిమేక్ అనే వార్తలొస్తున్నాయి కాని వాటిలో ఖచ్చితత్వం లేదు. కాని పవన్ తదుపరి సినిమా మాత్రం మరో తమిళ చిత్రం వేదాలం రీమేక్. రామ్ చరణ్ చేస్తున్న ధృవ మరో తమిళ చిత్రం తని ఒరువన్ యొక్క రీమేక్. ఇలా మెగా ఫ్యామిలి టాప్ హీరోలందరు రీమేక్ల వెంటే పడ్డారు, ఒక్క అల్లు అర్జున్ తప్ప. కాని తాజా వార్తలు చూస్తోంటే అల్లు అర్జున్‌ కూడా రీమేక్ బ్యాచ్ లో కలిసిపోయేలా ఉన్నాడు.

కన్నడ చిత్రం బద్మాష్ యొక్క హక్కులు తీసుకునేందుకు అల్లు అర్జున్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రయత్నాలు మొదలుపెట్టిందట. ఎవరికోసమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అల్లు అర్జున్ కోసమే. అయితే ఈ వార్తలపై అప్పుడే సరైన అంచనాకి రాలేం. ఈ ప్రాజెక్టు జరగొచ్చు, జరక్కపోవచ్చు

ఇక కన్ఫర్మ్ అయిన సినిమా విషయానికొస్తే, ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో డిజే – దువ్వాడ జగన్నాథంలో నటిస్తున్న బన్ని, ఆ తరువాత తమిళ దర్శకుడు లింగుసామితో కలిసి ఓ తెలుగు – తమిళ ద్విభాష చిత్రం చేయనున్నాడన్న సంగతి విదితమే.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఆంధ్రలో చిరంజీవి టాప్ .. తెలంగాణలో మాత్రం కాదు

తాజా వార్తలు

 • ఆ విషయంలో అమెరికాని కూడా దాటేసింది ఇండియా
 • ముఖం కడుక్కోవాల్సిన కరెక్ట్ పధ్ధతి ఇది
 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో

 • About This Post..అల్లు అర్జున్ కూడా అదే పని చేసేలా ఉన్నాడుగా

  This Post provides detail information about అల్లు అర్జున్ కూడా అదే పని చేసేలా ఉన్నాడుగా was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Allu Arjun, Badmaash Movie Remake, Kannada movie, Geetha Arts, duvvada jagannadham, Director Harish Shankar, అల్లు అర్జున్ కూడా అదే పని చేసేలా ఉన్నాడుగా

  Tagged with:Allu Arjun, Badmaash Movie Remake, Kannada movie, Geetha Arts, duvvada jagannadham, Director Harish Shankar, అల్లు అర్జున్ కూడా అదే పని చేసేలా ఉన్నాడుగాallu arjun,Badmaash Movie Remake,Director harish shankar,Duvvada Jagannadham,geetha arts,Kannada movie,అల్లు అర్జున్ కూడా అదే పని చేసేలా ఉన్నాడుగా,,