అల్లు అర్జున్‌ సెక్సీ అంటున్న బాలివుడ్ భామ-Allu Arjun Is Sexiest Man Alive – Poonam Pandey 3 months

Allu Arjun Is Sexiest Man Alive - Poonam Pandey Hot Likes Bunny Poonam Pandey' Photo,Image,Pics-

బాలివుడ్ హాట్ భామ పూనమ్ పాండే ఇక్కడ ఎవరికి తెలీదు అని. 2011 క్రికేట్ వరల్డ్ కప్ భారత్ గెలిస్తే నగ్నంగా ఫోజులిస్తా అని ప్రకటించి ఫేమస్ అయినపోయిన ఈ సుందరి, ఆ తరువాత బాలివుడ్ లో ఛాన్స్ కొట్టినా, సక్సెస్ అందుకోలేదు. మధ్యలో తెలుగులో మాలిని కో అనే సినిమా తీసి, ఇలా కనిపించి అలా వెళ్ళిపోయింది.

ఇప్పుడు మళ్ళీ తెలుగులో ఓ సినిమా మొదలుపెట్టింది. దానికోసమే హైదరాబాద్ లో కనబడుతున్న పూనమ్, ఇక్కడి ఇండస్ట్రీలో తనకు బాగా నచ్చే విషయం ఏనర్జీ అని చెప్పింది. అంత ఎనర్జీతో మాస్ పాటలకు డ్యాన్స్ చేసే తీరు తనని ఆకట్టుకుంటుందట. మరి డ్యాన్స్ అనే టాపిక్ వస్తే అల్లు అర్జున్‌ టాపిక్ కూడా రావాల్సిందేగా.

అల్లు అర్జున్‌ స్టయిల్ అంటే పూనమ్ కి ఇష్టమట. కళ్ళజోడు తీసి అల్లు అర్జున్ కన్నుకొట్టే తీరు తనకు ఇష్టమని, తన దృష్టిలో అల్లు అర్జున్ బ్రతికి ఉన్నవారందరిలోకి సెక్సీ మెన్ అని పొగడ్తల వర్షం కురిపించింది పూనమ్.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మహేష్ గాలి తీసేసిన చిరంజీవి

About This Post..అల్లు అర్జున్‌ సెక్సీ అంటున్న బాలివుడ్ భామ

This Post provides detail information about అల్లు అర్జున్‌ సెక్సీ అంటున్న బాలివుడ్ భామ was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Allu Arjun is sexiest man alive - Poonam Pandey, Allu Arjun, Poonam Pandey, Hot Poonam Pandey Likes Bunny

Tagged with:Allu Arjun is sexiest man alive - Poonam Pandey, Allu Arjun, Poonam Pandey, Hot Poonam Pandey Likes Bunnyallu arjun,Allu Arjun is sexiest man alive - Poonam Pandey,Hot Poonam Pandey Likes Bunny,poonam pandey',,