పవన్ ఫ్యాన్స్ కి సమాధానమిచ్చిన అల్లు అర్జున్‌

సరైనోడు సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేందుకు నిరాకరించి, పవర్ స్టార్ అభిమానుల ఆగ్రహానికి బలైపోయాడు అల్లు అర్జున్.సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మీద తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్న పవన్ ఫ్యాన్స్ కి ఎట్టకేలకు సమాధానమిచ్చారు అల్లు అర్జున్.

 Allu Arjun Explains “cheppanu Brother” Issue-TeluguStop.com

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడట్లేదని బాధపడుతున్న అభిమానులే తాను అలా చేయడానికి కారణం అని, చిరంజీవి గారు కూడా మాట్లాడతుండగా కొన్ని సార్లు పవర్ స్టార్ అని అరుస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టడం తనకు నచ్చలేదని, అది చాలా తప్పు, ఆడియో వేదికపై అందరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి, అరవడం వలన అందరూ పవన్ గురించి మెకానికల్ గా చెబుతున్నారు, పవన్ అంటే తనకు ఇష్టం, దాన్ని కొత్తగా చెప్పాలా, ఇకనైనా సోషల్ మీడియాలో చీప్ కామెంట్లు మానేయ్యమని … గట్టిగానే సమాధానమిచ్చాడు బన్ని.

ఈ గొడవలకు బన్ని ఇచ్చిన సమాధానంతోనైనా బ్రేక్ పడితే బాగుంటుందేమో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube