అల్లు అర్జున్ ఇకనుంచి మెగాహీరో కాదు

మెగా ఫ్యామిలి అంటే చిరంజీవి నుంచి అల్లు శిరీష్ దాకా.ఇన్నిరోజులు మనకు తెలిసింది ఇదే.

 Allu Arjun Doesn’t Want To Be A Part Of Mega Family ?-TeluguStop.com

ఇక తెలియని విషయం ఏమిటంటే, బన్ని వేరే కుంపటి పెట్టేశాడు.మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నీడలో ఇకపై ఉండదలచుకోవట్లేదు బన్ని.

అల్లు అర్జున్ అంటే ఇప్పటినుంచి అల్లువారి హీరో.మెగాహీరో కాదు.

“ఒకప్పుడు చరణ్ నెం.1 అన్నాడు, ఇప్పుడు ఎవరి పోటి వారిదే, ఎవరు బాగా పరుగెడితే వాళ్ళే విజేత అంటున్నాడు.పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే చాలు గంటలకొద్ది మాటలు లాగించేసేవాడు బన్ని.ఇప్పుడు అలా కాదు.మెగా ఫ్యామిలికి అంటి అంటనట్లు ఉంటున్నాడు.రేసుగుర్రం పెద్ద హిట్ అయ్యాక ఈ మార్పు మొదలైంది.

ఇప్పుడు సరైనోడు భారి విజయం సాధించడంతో మార్పు గట్టిగా కనబడుతోంది.బన్ని సొంతంగా ఎదగాలనుకుంటున్నాడు.

తనకంటూ ఓ బ్రాండ్ కోరుకుంటున్నాడు” అంటూ వాపోయాడు ఒక మెగాఫ్యాన్.

నిజమేనా అన్న అనుమానం మీకుంటే, అల్లు అర్జున్‌ ఇటీవలి కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు కాస్త తిరగేసి చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube