కాజల్ మోజులో బన్ని..అందుకే ఈ ఛాన్స్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వరుస హిట్లతో వారెవా అనిపిస్తున్న బన్ని రీసెంట్ గా సమ్మర్ సెన్షేషన్ల్ సరైనోడుతో సంచలన విజయాన్ని అందుకున్నాడు.

 Allu Arjun Pair With Kajal Again-TeluguStop.com

ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ తో దువ్వాడ జగన్నాథం సినిమాకు సిద్ధమైన బన్ని ఈ మూవీలో హీరోయిన్ గా కాజల్ ను ప్రిఫర్ చేశాడట.బన్ని కాజల్ ఇద్దరు కలిసి ఆర్య-2 లో నటించారు.

ఆర్య, గీతాగా అలరించిన ఈ ఇద్దరు ఆ సినిమాతో మంచి పెయిర్ అనిపించుకున్నారు.

ఇక ఆ తర్వాత మిగతా స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన కాజల్ మరళ బన్నితో చేసే అవకాశం రాలేదు.

అయితే ఈ సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచన ముందు నిర్మాత దిల్ రాజుకు రాగా అల్లు అర్జున్ కూడా ఓకే అన్నట్టు టాక్.సో మొత్తానికి మరో క్రేజీ కాంబో తెర మీద కనిపించబోతుంది.

ప్రస్తుతం చిరు 150వ సినిమా షూట్లో ఉన్న కాజల్ ఇప్పుడు మెగా అల్లుడు అల్లు అర్జున్ తో కూడా సరసాలాడటం మెగా ఫ్యాన్స్ కు భలే కిక్ ఇస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube