హీరోయిన్స్ అన్నాకా ప్రతీ ఈవెంట్ లో హాట్ హాట్ గా కనిపిస్తేనే వారికి పబ్లిసిటి దక్కుతుంది.ఈవెంట్ ఏదైనా ఎప్పుడు స్కిన్ షోతో అదరగొట్టే భామలు బాలీవుడ్ లో చాలామందే ఉన్నారు.
అందరిలోకి చిన్నదైన ఓ కుర్ర హీరోయిన్ ఆలియా భట్ కూడా మిగతా స్కిన్ షో హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోదు.అలాంటి ఆలియాకి ఈ మధ్య ఒక ఈవెంట్ లో చేదు అనుభవం ఎదురైంది.
ప్రముఖ కార్ కంపెనీ ఆటో ఎక్స్ పో కి వెళ్ళిన ఆలియా అక్కడ విరాట్ కోహ్లితో కలిసి న్యూ కార్స్ ని లాంచ్ చేసింది.ఈ సందర్భంగా హాట్ డ్రెస్ వేసుకొచ్చిన అమ్మడు తన తోడ అందాలు కనిపించేలా స్కిన్ షో చేసింది.
కాని అదే సమయంలో తన కాలికి తన ఫ్రాక్ అడ్డుగా రావడంతో ఆ డ్రెస్ సగం చినిగిందట.దాంతో ఆలియా ప్రైవేట్ అందాలు కూడా ఎక్స్ పోజ్ అయ్యయట.
దాంతో అక్కడున్న ఫోటోగ్రాఫర్స్ చకచకా ఫోటోలు తీయడం మొదలుపెట్టారట.
ఆలియా అది టక్కున సరిచేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయిందట.
ఇలాంటివి హీరోయిన్స్ కి మామూలే కాబట్టి ఎవరు పెద్దగా నోటిస్ చేయలేదట.ఇక తన సినిమాల విషయానికి వస్తే యంగ్ హీరోలతో వరుసపెట్టి ఆఫర్స్ దక్కించుకుంటున్న అమ్మడు ఈ మధ్యే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో ఓ సినిమా చేయబోతుంది.