ఆలీ గలీజ్‌ గేమ్‌ షో

తెలుగు కమెడియన్స్‌లో ముఖ్యుడు అలీ.ఈయన సినిమాలతోనే కాకుండా బుల్లి తెరపై కూడా తనదైన మార్క్‌ కామెడీని పండిస్తూ ఉంటాడు.

 Ali Using Unparliamentary Language In Shows-TeluguStop.com

ఇప్పటికే ఈయన ‘అలీ 369’, ‘ఏటీఎం’, ‘అలీ టాకీస్‌’లతో బుల్లి తెరపై సందడి చేశాడు.ఈయన మాటల్లో ప్రతి ప్రోగ్రాంలో కూడా డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ ఉంటూనే ఉంటాయి.

తాజాగా ఈయన చేస్తున్న మరో కార్యక్రమం ‘అలీతో జాలీగా’.ఈటీవీలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో అలీ తన శృతిమించిన బూతు జోకులను వేస్తున్నాడు.

తాజాగా అనసూయతో ఈయన చేసిన, వేసిన పంచ్‌లు మరియు రొమాన్స్‌ జుగుప్సకరంగా ఉన్నాయి.ఈయనకు సరిజోడీ అన్నట్లుగా అనసూయ కూడా రెచ్చి పోయి మరీ హాట్‌ పంచ్‌లు వేస్తూ ఉంది.

ఇలాంటి కామెడీ షోలను ఎంకరేజ్‌ చేయవద్దని బుల్లి తెర వర్గాలను ప్రేక్షకులు కోరుతున్నారు.పిల్లలు చూసే ఈ కార్యక్రమాల్లో బూతులు ఉంటే వారు కూడా వాటిని ఫాలో అయ్యే ప్రమాధం ఉందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube