అఖిల్ పారితోషికం ఏంతో తెలుసా ?

జూనియర్ కింగ్ అఖిల్ సినిమా ఇంకా విడుదలే కాలేదు, అప్పుడే మార్కెట్ లో కుర్రాడి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.నిర్మాతలు లైన్ కట్టడం ఒక ఎత్తైతే, భారి రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం మరో ఎత్తు.

 Akhil’s Whopping Remuneration-TeluguStop.com

అఖిల్ సినిమా ఒకవైపు విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు తన రెండో చిత్రం యొక్క ప్రయత్నాలు అప్పుడే మొదలుపెట్టాడు అఖిల్.డైరెక్టర్ ఎవరు అనేది ఓ పట్టాన ఖారారు కావట్లేదు కాని, సినిమా నేను నిర్మిస్తాను అని ఓ నిర్మాత పదే పదే నాగార్జున గారిని అడుగుతున్నాడట.

అఖిల్ ని బుట్టలో వేసుకునేందుకు భారి పారితోషికం ఎర చూపుతున్నాడు సదరు నిర్మాత.

ఇంతకీ ఇప్పుడు మార్కెట్ లో అఖిల్ రేట్ ఎక్కడికి వెళ్లిందో తెలుసా ? అక్షరాల 12 కోట్లు.భారతీయ సిని చరిత్రలో ఇంతవరకు ఏ హీరో కుడా తన రెండో సినిమాకి అంత తీసుకోలేదు.ఇప్పుడే అంత సెట్ అయిపోతే ఒకే.ఒకవేళ అఖిల్ సినిమా రిజల్ట్ తేడా కొడితే ఆ నిర్మాత అంత ఇవ్వకపోవచ్చు.కాబట్టి అఖిల్ ఎంత త్వరపడితే అంత లాభం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube