అఖిల్ మొదటి అడుగులోనే రికార్డుల మోత మోగించాడు.ఇంతవరకు ఏ హీరో మొదటి సినిమాకు చేయలేని ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి తన సత్తా చాటాడు.48 కోట్లకు పైగా థియేటరికల్ రైట్స్ వెళ్ళగా అన్ని భాషల సాటిలైట్ రైట్స్ కలుపు కొని మొత్తం 62 కోట్ల బిజినెస్ చేసింది అఖిల్
అఖిల్ థియేట్రికల్ బిజినెస్
నైజాం : 13.00 కోట్లు
వైజాగ్: 4.50 కోట్లు
ఈస్ట్ : 2.90 కోట్లు
వెస్ట్ : 2.95 కోట్లు
కృష్ణ : 2.35 కోట్లు
గుంటూరు : 3.75 కోట్లు
నెల్లూరు : 1.84 కోట్లు
సీడెడ్ : 6.70 కోట్లు
కర్ణాటక : 4.00 కోట్లు
తమిళనాడు : 1.05 కోట్లు
(తమిళ వెర్షన్ + : 2.00 కోట్లు
మళయాళ వెర్షన్ )
రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.00 కోట్లు
ఓవర్సీస్ : 4.00 కోట్లు