పులి బిడ్డ, పులి బిడ్డే అన్న సామెత అతి తక్కువ మంది నిరూపిస్తారు.దాన్ని నిజం చేసే పనిలో పడ్డాడు అఖిల్.
వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ తెరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే.
మాస్ మసాల ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అఖిల్ తనని తానూ నిరూపించుకునే అంశాలు చాలానే ఉన్నాయంటా.
ఇప్పటికే ఫైట్స్ ఓ రేంజ్ లో చేస్తున్నాడని అఖిల్ గురించి చెబుతున్నారు సిని సన్నిహితులు.
ఇటివలే చిత్రీకరించిన ఓ పాటలో అఖిల్ వేసిన స్తేప్పులకి నోర్లు వేల్లబెట్టుకున్నరంట యూనిట్ సభ్యులు.
అఖిల్ డ్యాన్స్ లో చాలా గ్రేస్ ఉందని యూనిట్ వర్గాల సమాచారం.యాక్షన్,కామెడి,లవ్,సెంటిమెంట్ … ఇలా అన్ని రకాల రసాలు మొదటి చిత్రంలోనే పండిస్తున్నాడు అఖిల్.
ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారి అంచనాలు నెలకొన్నాయి.
సయేశ అఖిల్ సరసన పరిచయం అవుతోంది.
నితిన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తారు.