అఖిల్ డిస్ట్రిబ్యూటర్స్ కి వణుకు పుట్టిస్తోంది.సిని చరిత్రలోని అతి పెద్ద డిజాస్టర్లలో అఖిల్ ఒకటి అనడంలో సందేహం లేదు.మొదటివారం దాదపు, 19 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా మహా అయితే మరో రెండు కోట్లు చేసి ఆటను సమాప్తం చేయొచ్చు
నైజాం : 5.71 కోట్లు
వైజాగ్: 1.93 కోట్లు
ఈస్ట్ : 1.34 కోట్లు
వెస్ట్ : 86 లక్షలు
కృష్ణ : 1.12 కోట్లు
గుంటూరు : 1.58 కోట్లు
నెల్లూరు : 67 లక్షలు
సీడెడ్ : 3.10 కోట్లు
కర్ణాటక : 1.75 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 30 లక్షలు
అమెరికా : 46 లక్షలు
ఇతర దేశాలు : 15 లక్షలు