సామ్ సంగ్ ఫోన్ ఉంటే 14GB అదనపు డేటా-Airtel Offers Additional 14GB Data For Samsung Users 3 months

Airtel Offers Additional 14GB Data For Samsung Users Galaxy J2 Rs.250 Samsung Photo,Image,Pics-

ఎయిర్ టెల్ మరో ఆకర్షణీయమైన 4G/3G డేటా ఆఫర్ తో ముందుకి వచ్చింది. ₹250 చెల్లించి 1GB డేటా ప్యాక్ ని కొంటే, అదనంగా మరో 14GB అందిస్తోంది. అయితే ఇందులో కొన్ని షరతులు లేకపోలేదు. ఈ ఆఫర్ కేవలం సాంసంగ్ వినియోగదార్లకే ప్రకటించింది ఎయిర్ టెల్. అది కూడా కొన్ని మోడల్స్ కే. ఈ సాంసంగ్ మోడల్స్ మీ దగ్గర ఉంటే ఈ ఆఫర్ ని అందుకోవచ్చు.

* గెలాక్సి జే2 (2015)

* గెలాక్సి జే5 (2015)

* గెలాక్సి జే5 (2016)

* గెలాక్సి జే7 (2015)

* గెలాక్సి జే7 (2016)

* గెలాక్సి జే2 ప్రో

* గెలాక్సి జే మ్యాక్స్

పైన పేర్కొనబడిన మోడల్స్ కి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఇక ఆఫర్ ఎలా పొందాలంటే … ఎయిర్ టెల్ ఇంటర్నెట్ సర్వీస్ వాడుతూ (WiFi కాదు) www.airtellive.com లో offers పేజిలోకి వెళ్ళి అక్కడ ఇచ్చిన సూచనలు పాటించి యాక్టివేట్ చేసుకున్నాక మీ మెయిన్ అకౌంట్ లోంచి రిఛార్జ్ డబ్బులు కట్ అయిపోయి ఆఫర్ మీ నంబర్ పై మొదలవుతుంది. ఈ ఆఫర్ లో అదనంగా వచ్చిన 14GB డేటాని 4G యూజర్లు ఎప్పుడైనా వాడుకోవచ్చు. అదే 3G వినియాగదారులైతే రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటలలోపే వాడుకోవాలి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఫేస్ బుక్ వినియోగదారులకు శుభవార్త - ఆకట్టుకునే ఫీచర్

తాజా వార్తలు

 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే

 • About This Post..సామ్ సంగ్ ఫోన్ ఉంటే 14GB అదనపు డేటా

  This Post provides detail information about సామ్ సంగ్ ఫోన్ ఉంటే 14gb అదనపు డేటా was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

  Airtel offers additional 14GB data for Samsung users, Airtel, Samsung, Galaxy J2, Rs.250, 4G Users

  Tagged with:Airtel offers additional 14GB data for Samsung users, Airtel, Samsung, Galaxy J2, Rs.250, 4G Users4G Users,airtel,Airtel offers additional 14GB data for Samsung users,Galaxy J2,Rs.250,samsung,,సామ్ సంగ్ J2