ఆదిలాబాద్ భీంపూర్ పెన్ గంగానదిలో చిక్కుకున్న వ్యక్తి

ఆదిలాబాద్ లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలోనే భీంపూర్ లోని పెన్ గంగానదిలో ఓ వ్యక్తి చిక్కుకుని పోయారని తెలుస్తోంది.

 Adilabad Bhimpur Pen Is A Man Stuck In The Ganges-TeluguStop.com

నదిలో నాటు పడవ కొట్టుకుపోవడంతో పడవను ఒడ్డుకు చేర్చేందుకు వ్యక్తి ప్రయత్నించాడు.అయితే నదీ ప్రవాహం పెరగడంతో చిక్కుకుని పోయాడు.

వెంటనే గమనించిన స్థానికులు సదరు వ్యక్తిని తాడు సాయంతో ఒడ్డుకు తీసుకువచ్చారు.ప్రాణాలతో బయటపడటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube