అర్థరాత్రి క్రికేటర్లతో తెలుగు హీరోయిన్

టీ-20 వరల్డ్ కప్ భారత్ లో మొదలవడంతో అంతటా క్రికేట్ సందడి నెలకోని ఉంది.ఇక నిన్న జరిగిన వెస్టిండీస్ – ఇంగ్లాండ్ మ్యాచ్‌లో క్రిస్ గేల్ చేసిన వీరవిహారం చూసే ఉంటారు.

 Sneha Ullal Parties With Chris Gayle-TeluguStop.com

మెరుపు వేగంతో సెంచరీ చేసి, ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించిన గేల్, ఆ తరువాత ఓ మెరుపుతీగతో కలిసి రాత్రంతా ఎంజాయ్ చేసాడు.ఆ మెరుపుతోగ పేరే స్నేహా ఉల్లాల్
ఇటు తెలుగులో, అటు హిందీలో అవకాశాలు లేక ఖాలిగా ఉంటున్న ఈ భామ మళ్ళీ వార్తల్లోకి ఎక్కేసింది.

అది తన సినిమాల వల్ల కాదండోయ్ .నిన్న రాత్రి వెస్టిండీస్ క్రికేటర్లు క్రిస్ గేల్, బ్రావోలతో చేసిన లేట్ నైట్ పార్టీ వల్ల

అసలు క్రిస్ గేల్ బ్యాచ్ తో ఈ భామకి పరిచయం ఎప్పుడు ఎలా ఏర్పడిందో తెలీదు కాని, బాగా పరిచయమున్న వారిలా క్రిస్ గేల్ తో క్లోజ్ గా మూవ్ అయ్యింది స్నేహ

వీళ్ళ పార్టీ రాత్రంతా కొనసాగి,తెల్లారితే కాని ఆగిపోలేదట.అయినా ఖాలిగానే ఉంటోందిగా .పొద్దున్నే లేచి ఎటు వెళ్ళేది ఉందని!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube