షేవింగ్ చేసుకుంటున్న తెలుగు హీరోయిన్-Sanjjanaa Galrani Shaves Her Face 3 months

Bujjigadu Heroine Instagram Sanjjana Shaving Video Sanjjanaa Galrani Shaves Her Face Unwanted Hair Removal Photo,Image,Pics-

సెలూన్ కి వెళితే మగవారేం చేస్తారు? చిన్నగా హేయిర్ కట్, అవసరముంటే షేవింగ్ చేయించుకుంటారు. ఇక ఆడవారు సెలూన్ కి వెళ్ళి హేయిర్ కట్ చేయించుకోవడం తక్కువే. అలాంటిది షేవింగ్ చేయించుకుంటే? అందులోను ఒక హీరోయిన్ షేవింగ్ చేయించుకుంటే? ఇదేమి వింత కాదు లేండి.

కొంతమంది స్త్రీలు అవాంఛిత రోమాలతో బాధపడుతుంటారు కదా. అలాంటివారు ఆ చిన్నిపాటి షేవింగ్ ఇంట్లోనే చేసుకుంటారు. ఇదే సమస్య హీరోయిన్స్ కి ఉంటే పెద్ద పెద్ద స్టయిలిస్టుల దగ్గర చేయించుకుంటారు తప్ప బయటకి చెప్పరు. కాని బుజ్జిగాడు బ్యూటి సంజనా గర్లాని అలా కాదు. షేవింగ్ చేయించుకోవడమే కాదు, ఆ వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో పెట్టేసింది.

ముఖాన్ని షేవ్ చేయించడం కూల్ గా ఉందని, అస్సలు నొప్పే లేదని అంటోంది ఈ భామ. ఇటవలే సర్దార్ గబ్బర్ సింగ్ లో కనిపించిన సంజన, అడపాదడపా కన్నడ సినిమాల్లో కనిపిస్తూ బండి లాక్కొస్తోంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. బాహుబలి పుట్టకముందు ఏం జరిగిందో తెలుసుకోవాలా?

About This Post..షేవింగ్ చేసుకుంటున్న తెలుగు హీరోయిన్

This Post provides detail information about షేవింగ్ చేసుకుంటున్న తెలుగు హీరోయిన్ was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Sanjjanaa Galrani shaves her face, Actress Sanjjanaa, Bujjigadu heroine, Instagram, Sanjjanaa Shaving Video, Unwanted Hair Removal

Tagged with:Sanjjanaa Galrani shaves her face, Actress Sanjjanaa, Bujjigadu heroine, Instagram, Sanjjanaa Shaving Video, Unwanted Hair RemovalActress Sanjjanaa,Bujjigadu heroine,instagram,Sanjjana Shaving Video,Sanjjanaa Galrani shaves her face,Unwanted Hair Removal,,