విడాకులు తీసుకోబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్ ?

మీరా జాస్మీన్ గుర్తుందిగా.తెలుగు సినిమాలు బానే చేసింది ఈ మలయాళి హీరోయిన్.

 Actress Meera Jasmine To Get Divorced?-TeluguStop.com

పవన్ కళ్యాణ్ తో చేసిన గుడుంబా శంకర్, రవితేజతో చేసిన భద్ర మీరాకు తెలుగులో మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మీరా 2014లో దుబైల్ లో నివసించే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టిటస్ ను వివాహమాడింది.

పెళ్ళి తరువాత సినిమాలకు బై చెప్పి, భర్తతోపాటు దుబాయ్ లో సెటిల్ అయిన మీరా కొంతకాలం క్రితం ఇండియా వచ్చేసింది.మళ్ళీ మలయాళ సినిమాలు చేయడం మొదలుపెట్టింది.

ఈ విషయం మీదే మీరాకి తన భర్తకి మధ్య మనస్పర్థలు పుట్టుకొచ్చాయని టాక్.

చిన్న చిన్న గొడవలు కాస్త ఇప్పుడు విడాకులు కోసం అలోచించేంత పెద్దవిగా మారాయని, మీరా తన భర్త నుంచి విడాకులు కోరుకుంటోందని మల్లువుడ్ మీడియా కబురు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube