ఇంటర్వ్యూ మధ్యలో హీరోయిన్ డ్రెస్ జారింది .. ఆ అనర్థాన్ని ఇలా ఆపింది

ఫ్యాషన్ పేరుతో ఏది పడితే అదే తొడిగేస్తున్నారు హీరోయిన్స్.ఒక్కోసారి ఈ ఫ్యాషన్ కాస్త పైత్యంలా అనిపిస్తుంది.

 Actress Faces Oops Moment In Interview .. Deletes The Footage-TeluguStop.com

చిన్న బట్టలు సినిమాల్లోనే కాకుండా బయట కూడా తొడుగుతున్నారు.ఆ సమయంలో కొన్ని యాంగిల్స్ లో బయటకి వచ్చే ఫోటోలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి.

ఇలా చాలామంది హీరోయిన్లకి జరిగినా, ఇప్పుడున్న హీరోయిన్లు ఫ్యాషన్ పిచ్చి వదులుకోవడం లేదు.బయట కూడా గ్లామ్ షో చేస్తున్నారు.

ఏమన్నా అంటే “మా శరీరం మా ఇష్టం, మా బట్టలు మా ఇష్టం” అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడమే కాదు, దానికి ఫెమినిజం పూత పూస్తారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, ఓ టాప్ హీరోయిన్ తన వింత డ్రెస్ తో ఇబ్బందులు పడి, చివరకి ఆ డ్రెస్ జారేదాకా తెచ్చుకుంది.

ఈ అందమైన హీరోయన్ ఇండియా మొత్తం ఫేమస్.ఈమధ్య ఫ్లాపులతో సతమతమవుతోంది.

మొన్న ఓ ఛానెల్ చేసిన ఇంటర్వ్యూకి ఓ వెరైటి డ్రెస్ వేసుకోని వెళ్ళింది.ఇక ఇబ్బందులు మొదలు.

మాటిమాటికి తన డ్రెస్ అడ్జస్టు చేసుకుందట.అది ఎక్కడ జారిపోతుంది అనే టెన్షన్ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించిందట.

చివరకి అనుకున్నదే జరిగింది.డ్రెస్ జారింది.

అయితే అధైర్యపడకుండా వెంటనే అప్రమత్తమై, ఆ వీడియో డిలీట్ చేయించేసిందట.

ఇది షూట్ చేస్తున్న ఇంటర్వ్యూ కాబట్టి, బయటపడకుండా అడ్డుకోగలిగింది.

అదే లైవ్ టెలికాస్ట్ అయ్యుంటే ? పబ్లిక్ ఇంటర్వ్యూ అయ్యుంటే? వందలమంది ఉండే అవార్డు ఫంక్షన్ అయ్యుంటే ? అప్పుడా హీరోయిన్ పరిస్థితి ఏంటి ? అందుకే ఫ్యాషన్ కి పైత్యానికి మధ్య తేడాని ఈకాలం హీరోయిన్లు అర్థం చేసుకుంటే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube