రేపు రాజన్న ఆలయంలో అభిషేకాలు రద్దు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర( Sri Raja Rajeshwara Swami Temple, Vemulawada ) దేవస్థానం వేములవాడ లో తేదీ 17 1 2024 బుధవారం రోజున హుండీ కౌంటింగ్ ఉన్నందున, సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రద్దీ ఎక్కువ ఉన్న సందర్భంగా అభిషేకములు రద్దు చేసినట్లు తెలిపారు.

 Abhishekam At Rajanna Temple Canceled Tomorrow, Sri Raja Rajeshwara Swami Temple-TeluguStop.com

అలాగే అన్న పూజలు ఒకటిన్నర తర్వాత యాత్రికులకు టికెట్లు ఇవ్వబడును ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube