ఈ ఆప్ ఎమ్మెల్ల్యేలు చట్టాల‌కి బ్రేకర్లు

గత ఏడాది జూన్ నుంచి, వివిధ ఆరోపణలపై 11 ఆప్ ఎమ్మెల్యేలు జైలు వెళ్లారు వారి వివ‌రాలు ఇవి.అమానుతుల్లా ఖాన్ – ఓ మహిళపై చంపుతామని ఇటీవ‌లే ఆదివారం అరెస్టయ్యాడు

 Aap Mlas In Jail: Lawbreakers Or Victims Of Modi-TeluguStop.com

నరేష్ యాదవ్ – జూన్ 24 న ఖురాన్ ని కించ‌ప‌రిచారంటూ పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసారు.

ప్రకాష్ జ‌ర్వార్ – జూన్ మొదట్లో ఒక మహిళని లైంగికంగా వేధించాడన్న‌ది ్రప్ర‌దాన ఆరోప‌ణ జులైలో అరెస్టు చేశారు.

సోమనాథ్ భారతి – గృహ హింస ఫిర్యాదు అతని భార్య దాఖలు చేసిన కేసులో సెప్టెంబర్ 2015 లో అరెస్టు చేశారు.

మనోజ్ కుమార్ – జూలై 2015 లో అతని భార్య గృహ హింస ఫిర్యాదుతో పాటు భూమి అమ్మ‌కం వ్య‌వ‌హారంలో మోసం చేసాడ‌ని కేసులో అరెస్ట‌య్య‌డు.

దినేష్ మొహానియా – ఒక మహిళపై అసభ్యంగా ప్రవర్తించ‌డం, ఒక 60 ఏళ్ల వ్యక్తి పై దాడి చేసార‌ని జూన్ లోఅరెస్టు చేశారు

మ‌హీంద‌ర్ యాదవ్ – నిరసన సమయంలో దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని, ్ర‌ప‌భుత్వ అధికారుల‌ను వేధించిన‌ ఆరోపణలపై జనవరిలో అరెస్టు చేశారు

అఖిలేష్ త్రిపాఠి – 2013 కేసులో న‌మోదైన ఓ అల్ల‌ర్ల కేసులకు సంబంధించి నవంబర్ 2015 లో అరెస్టు.

సురీందర్ సింగ్ – ఎన్డిఎంసి కార్మికుడిపై దాడి చేసారంటూ ఆగష్టు 2015 లో అరెస్టు.

జితేందర్ సింగ్ తోమర్ – నకిలీ విద్యా డిగ్రీలు సమర్పించిన‌ట్టు ఆరోపణలతో జూన్ 2015 లో అరెస్టు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube