సిగరెట్లు తాగడం మళ్ళీ మొదలుపెట్టిన అగ్రహీరో

సిగరెట్లు తాగడం మొదలుపెడితే, తిరిగి మానేయడం కష్టమని అంటారు.అందుకేనేమో సిగరేట్ తాగడాన్ని అలవాటు అని తక్కువ, వ్యసనం అని ఎక్కువ అంటారు.

 Aamir Khan Restarts Smoking In Tension For Dangal-TeluguStop.com

ఆ సిగరెట్ అలవాటు ఇప్పుడు ఓ హీరో కుటుంబాన్ని కలవరపెడుతోంది.ఇక్కడ విషయం ఏమిటంటే, సిగరేట్ తాగడం మానేసి, మళ్ళీ ప్రారంభించాడు ఆ హీరో.

ఇంతకి ఆ హీరో ఎవరు అని అడుగుతున్నారా ? చాలా డీసెంట్ గా కనిపించే ఆమీర్ ఖాన్.

ఒకప్పుడు ఈ హీరోకి సిగరెట్ కాల్చే అలవాటు విపరీతంగా ఉండేదట.

అయితే అతికష్టం మీద ఓ సంవత్సరం క్రితం సిగరేట్ తాగడం మానేసాడట.పీడ వదిలింది అని భార్య కిరణ్ రావు సంతోషపడుతోంటే, ఆమీర్ మళ్ళీ సిగరేట్ తాగడం మొదలుపెట్టాడు.

ఎందుకంటే టెన్షన్ భరించలేక.వచ్చే నెల 23వ తేదిన దంగల్ విడుదల అవుతోంది కదా.ఆ సినిమా ఫలితం మీద టెన్షన్ అంట.ప్రతీ సినిమా విడుదలకి ముందు ఆమీర్ ఇలానే టెన్షన్ కి లోనవుతాడట.ఈసారి అదే టెన్షన్ తో మరచిపోయిన అలవాటు తిరిగి మొదలుపెట్టాడాని మన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కుటుంబసభ్యులు బాధపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube