రోడ్డుమీదకి రావాలి అంటే ఆధార్ కార్డ్ ఉండాల్సిందే

హైదరాబాద్ మహానగరం లో రోజుకి వేలాది వాహనాలు వెళుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి.కారుల్లో, బైక్ లలో, స్కూటీల మీదా లక్షలాది జనాలు తమ గమ్య స్థానాలకి వెళుతూ ఉంటారు.

 Aadhaar Card Must On Hyderabad Roads-TeluguStop.com

అయితే వీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బైకు, కారు నడుపుతున్నప్పుడు కేవలం కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లైసెన్స్ , పొల్యూషన్ ఇలాంటివి మాత్రం ఉంటె సరిపోదు ఇక మీదట పోలీసులు వెహికల్ పేపర్స్ తో పాటు కారు నడిపే వ్యక్తిది లేదా బైకు నడిపే వ్యక్తి ది ఆధార్ కార్డు అడుగుతారు.

వాటిని చూపించి తీరాల్సిందే.

ఆధార్ కార్డు స్పాట్ లో చూపించకపోయినా లేదా జిరాక్స్ చూపించినా ఫైన్ లేదా కార్-బైక్ సీజ్ చెయ్యబడుతుంది.మళ్ళీ వచ్చి ఆధార్ కార్డ్ చూపించిన తరవాత గానీ తిరిగి బైకు లేదా కారుని వెనక్కి ఇవ్వరు.

ఇదంతా ఎందుకు అంటే ఆధార్ తో తాగి బండి నడిపే వ్యక్తి ని ఒఅట్టుకోవడం కోసం అట .తాగి బండి నడిపిన వారి ఆధార్ తో వివరాలు క్రాస్ చెక్ చేసినప్పుడు.సదరు వాహనదారుడు ఏ మద్యం షాపులో మద్యాన్ని కొనుగోలు చేశారన్నది కూడా ఇట్టే తెలిసిపోతుంది.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోవడం తరవాత వారిలో ఎక్కువ మంది మైనర్ లు ఉండడం తో ఈ రకమైన నిర్ణయం తీసుకుంది పోలీసు శాఖ .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube