మగవాడే, కాని బిడ్డకు జన్మనిచ్చి పాలు పడుతున్నాడు

పేరు ఇవన్.వయసు 35.పుట్టుకతో అమ్మాయే.19 ఏళ్ళ వయసప్పుడు హార్మోన్స్ ట్రీట్‌మెంటు చేయించుకోని మగవాడిగా మారాడు.గడ్డం, మీసం .మగవారి లాగే వస్తాయి.కాని జననాంగలు మార్చుకోలేదు.వక్షోజాలు కూడా అలానే ఉంచేసుకున్నాడు.అలా ఎందుకు అంటే, భవిష్యత్తులో బిడ్టకు జన్మనివ్వాలని, తన బిడ్డకి తానే పాలు ఇచ్చుకునే అవకాశం ఉండాలని.

 A Transgender Gives Birth And Breastfeeds Baby-TeluguStop.com

ఒక అమ్మాయితోనే జీవితం పంచుకుంటున్నాడు.

తండ్రి (లేదా తల్లి) కావాలనే ఉద్దేశ్యంతో మూడేళ్ళుగా టెస్టోస్టిరోన్ లెవెల్స్ తీసుకోవడం మానేసాడు.Artificial Insemination పద్ధతి ద్వారా గర్భం దాల్చాడు.

మొదట డాక్టర్ తో సహా అందరు భయపడ్డారు, ఈ విచిత్రమైన గర్భం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అని.హార్మోనులతో ఆటలాడటం సామాన్యమైన విషయం కాదుగా.

కాని అదృష్టవశాత్తూ ఇవన్ ఎలాంటి ప్రమాదం లేకుండా మగబిడ్డకి జన్మనిచ్చాడు.మెడికల్ సైన్స్ లో ఇదో అద్భుతం.మరో అద్భుతం ఏంటంటే .ఇవన్ శరీరంలో పాల ఉత్పత్తి జరుగుతోంది.తన బిడ్డకు పాలు పడుతున్నాడు కూడా.తండ్రి, బిడ్డ, ఇద్దరు క్షేమంగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube