Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

24 గంటల్లో 57 మంది మహిళలతో శృంగారం .. ప్రపంచ రికార్డు-A Man From Singapore Slept With 57 Women In 24 Hours

పురుషులు గంటకి రెండు సార్లు అయినా శృంగారం గురించి ఆలోచిస్తారని అంటారు. టెస్టోస్టిరోన్ హార్మోన్ లెవల్స్ వలన పురుషుల్లో కామవాంఛ ఎక్కువే ఉంటుంది. కాని పైకి గంభీరంగా, బలంగా కనిపించే పురుషులు బెడ్ రూమ్ లో మాత్రం తేలిపోతారు. కొన్ని నిమిషాల్లోనే పని ముగించేసి ఇక తమవల్ల కాదని నిద్రతీస్తారు. అందుకే శృంగారం ఎక్కువసేపు చేయాలంటే స్టామినా కావాలి అనేది. ఆ స్టామినా సింగపూర్ కి చెందిన ఓ 34 ఏళ్ళ పురుషుడిలో టన్నుల కొద్దీ ఉంది. ప్రపంచంలోని మగవారంతా ఈర్ష్యపడేంత స్టామినా ఉంది. అతడు నమ్మలేని విధంగా కేవలం 24 గంటల వ్యవధిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, పది కాదు, పాతిక కాదు, ఏకంగా 57 మంది వేరువేరు మహిళలతో శృంగారంలో పాల్గొన్నాడు. ఎక్కడా కూడా పనిని సగంలో ఆపలేదట. 57 సార్లు పని దిగ్విజయంగా ముగించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఈ పోటి చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లోని ఓ వ్యభిచార గృహంలో జరిగింది. నిర్వాహకులు ఆ మగవాడి వివరాలు బయటపెట్టలేదు కాని, పోటి జరిగిన తీరుని మాత్రం బయటకి చెప్పారు. ఆ వ్యక్తి తన ఇష్టానుసారం, శృంగారించాల్సిన మహిళల్ని తానే ఎంచుకున్నాడట. ఒక్కోక్కరికి ఒక్కో నంబర్ కేటాయించి అందర్ని లైన్ లో నిల్చోబెట్టాడు. నిర్వాహకులు అక్కడే ఉన్నారు. వారి ముందే సెక్స్ చేయాలి, అలాగే స్కలనాన్ని చూపించాలి. ఈ రెండు ఈ పోటి రూల్స్. అర్థరాత్రి మొదటి మహిళతో శృంగారం మొదలుపెడితే, తెల్లారేసరికి 29 మందితో పనికానిచ్చేసాడట.

ఆ తరువాత చిన్న బ్రేక్ తీసుకోని రాత్రి అయ్యేలోపు మొత్తం 57 మందితో శృంగారంలో పాల్గొని, రికార్డు అల్రెడి బద్దలయ్యింది, ఇక తనకు ఓపిక లేదని ఆపేశాడట. ఇంతకుముందు ఈ రికార్డు ఓ అమెరికన్ మేల్ పోర్న్ స్టార్ పేరిట ఉండేది. 1983లో అతడు ఇలాగే 24 గంటల వ్యవధిలో 55 మంది వేరు వేరు మహిళలతో శృంగారంలో పాల్గొని రికార్డు నెలకొల్పాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత ఈ ప్రపంచరికార్డు బద్దలయ్యింది.

పేరు బయటపెట్టని ఆ వ్యక్తి తన స్టామినా సీక్రేట్ కూడా బయటపెట్టలేదు. తాను ఒక సెక్స్ బానిస అంట. ఎలాగైతే ఆటగాళ్ళు కఠోర శ్రమతో ఆటపై పట్టు సాధిస్తారో, తాను కూడా అలాగే శృంగారం మీద చాలా ప్రాక్టీస్ చేసానని, స్పెషల్ డైట్ మేయింటేన్ చేసానని, కాని అవేవి బయటపెట్టనని నిర్వాహకులకి ముందే చెప్పేసాడు. ఈ రికార్డు వలన అతని జాతకం మారిపోయేలా ఉంది. పోర్న్ చిత్రాలు నిర్మించే బడాబడా నిర్మాతలు అతని కోసం సంప్రదింపులు మొదలుపెట్టారట.

Continue Reading
More Posts
To Top