Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

అమ్మాయిల సెక్స్ దాహం తీర్చడానికి ఉచిత సర్వీసులు అందిస్తున్న వెబ్ సైట్-A Feminist Website Started Offering Sex Toys For Women Free

ఫెమినిజం అనే పదం గురించి అల్రెడి వినే ఉంటారుగా. తెలియని వారికి చెప్పేదేంటంటే, ఫెమినిజం అంటే, మహిళల హక్కుల కోసం పాటుపడటం. ఈమధ్యకాలంలో ఈ ఫెమినిజంకి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఫెమినిజం మరో అడుగు ముందుకేసి, మహిళల శృంగార సుఖాలపై కూడా దృష్టి సారించింది. కొన్ని సర్వేల ప్రకారం, సెక్స్ లో పాల్గొన్నంటున్న 91% మంది పురుషులు భావప్రాప్తి పొందగలిగితే, మహిళల్లో మాత్రం కేవలం 64% మందే భావప్రాప్తి పొందగలుగుతున్నారట. మరి మహిళలు శృంగారంలోని తీపిని పూర్తిగా రుచి చూడలేకపోతున్నారు కదా .. ఏం చేద్దాం అని బాగా ఆలోచించింది ఒక ఫెమినిస్టు సంస్థ .. వారికి మనం ఊహించలేని ఉపాయం తట్టింది.

మగవారు భావప్రాప్తిని ఇవ్వలేకపోతే ఏముంది .. మహిళలు భావప్రాప్తి కోసం ఒకరి మీద ఆధారపడకుండా, సొంతంగా, హస్తప్రయోగంతో భావప్రాప్తి పొందేలా ఎంకరేజ్ చేయాలని భావించారు. స్త్రీలలో హస్తప్రయోగం అలవాటు పెరగాలంటే, వారికి సెక్స్ టాయ్స్ బాగా అందుబాటులోకి రావాలి. పేదవారు సెక్స్ టాయ్స్ మీద డబ్బు వెచ్చించాలి అని అనుకోరు .. అందుకే ఆర్థిక స్థితిగతులు హస్తప్రయోగానికి అడ్డికాకూడదు అని కొందరు ఫెమినిస్టులు కలిసి Sexyliberation.org అనే వెబ్ సైట్ ని ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ చేసే పనేంటి అనుకుంటున్నారు ?

Continue Reading
To Top