కన్ ఫ్యూజన్ లో నందమూరి హీరో -A Big Confusion For Nandamuri Hero 3 months

Director Anil Ravipudi And Parasuram Ism Movie Result Nandamuri Hero Kalayna Ram Upcoming Movies కన్ ఫ్యూజన్ లో నందమూరి హీరో Photo,Image,Pics-

ఎన్నో అంచనాలతో వచ్చిన కళ్యాణ్ రాం పూరిల ఇజం అటు హిట్ ఇటు ఫ్లాప్ అన్న విధంగా కాకుండా మధ్యలో నిలిచింది. కళ్యాణ్ రాం స్టైలిష్ మేకోవర్ ఫ్యాన్స్ ను ఉత్సాహ పరుస్తున్నా సినిమా సబ్జెక్ట్ విషయంలో కాస్త పెదవి విరుస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డ కళ్యాణ్ రాం సినిమా రిజల్ట్ విషయంలో కాస్త డిప్రెషన్ లో ఉన్నాడట. అది కాకుండా చేయబోయే సినిమాల విషయంలో పెద్ద కన్ ఫ్యూజన్ లో పడ్డాడట.

పటాస్ తో తనకు పవర్ ఫుల్ హిట్ ఇచ్చిన అనీల్ రావిపూడి మరో కథతో కళ్యాణ్ రాం దగ్గరకు వచ్చాడట. ఇక అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు అంటూ హిట్ అందుకున్న పరశురాం కూడా కళ్యాణ్ రాం కోసం ఓ కథ సిద్ధం చేశాడట. వీరిద్దరే కాకుండా ప్రస్థానంతో తనలోని ప్రతిభ చాటిన దర్శకుడు దేవాకట్టా కూడా కళ్యాణ్ రాం తో సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. అయితే పటాస్ తో తన రేంజ్ మార్చిన అనీల్ కే తన మొదటి ప్రిఫరెన్స్ ఇస్తున్న కళ్యాణ్ రాం మిగతా దర్శకుల కథలు కూడా నచ్చడంతో కన్ ఫ్యూజన్ లో ఉన్నాడట. మరి ఫైనల్ గా కళ్యాణ్ రాం ఎవరిని సెలెక్ట్ చేస్తాడో చూడాలి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మహేష్ గాలి తీసేసిన చిరంజీవి

About This Post..కన్ ఫ్యూజన్ లో నందమూరి హీరో

This Post provides detail information about కన్ ఫ్యూజన్ లో నందమూరి హీరో was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Nandamuri Hero Kalayna Ram, Upcoming Movies, Big Confusion, Ism Movie Result, Director anil Ravipudi and Parasuram, కన్ ఫ్యూజన్ లో నందమూరి హీరో

Tagged with:Nandamuri Hero Kalayna Ram, Upcoming Movies, Big Confusion, Ism Movie Result, Director anil Ravipudi and Parasuram, కన్ ఫ్యూజన్ లో నందమూరి హీరోbig confusion,Director anil Ravipudi and Parasuram,Ism Movie Result,Nandamuri Hero Kalayna Ram,Upcoming Movies,కన్ ఫ్యూజన్ లో నందమూరి హీరో,,