హాలివుడ్ సినిమాలు తీస్తానంటున్న పూరి జగన్నాథ్

ఇజం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన పూరి జగన్నాథ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేసారు.తారక్ కి పక్కా కమర్షియల్ కథ చెప్పానని, తనకు చెప్పగానే ఎంతో నచ్చేసిందని పూరి ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.

 Puri Jagannath To Make Hollywood Films-TeluguStop.com

అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా ప్రకటన త్వరలోనే రావొచ్చు.ఇక్కడివరకు బాగానే ఉంది కాని, మరోవైపు మహేష్ బాబు మాత్రం ఈజీగా చిక్కట్లేదు పూరికి.

జనగణమన తన బెస్ట్ స్క్రీప్ట్ అని, బలమైన సామాజిక అంశాలతో ఎంటర్‌టైనింగ్ గా ఉంటుందని పూరి చెప్పే విషయాలు అభిమానులకి ఆసక్తి రేపుతున్నా, మహేష్ మాత్రం ఇప్పుడప్పుడే పూరికి అవకాశం ఇచ్చేలా లేడు.మురుగదాస్ సినిమా అయిపోగానే, కొరటాల శివతో సినిమా ఒప్పుకున్న సూపర్ స్టార్, ఆ తరువాత ఛాన్స్ ఎవరికి ఇస్తాడనేది ఆసక్తికరం.

ఇవి ఇలా ఉంటే, అందరు స్టార్ హీరోలతో పనుచేసిన తాను, త్వరలోనే హాలివుడ్ సినిమాలు తీయడం మొదలుపెడతానని కూడా చెప్పాడు మన డాషింగ్ డైరెక్టర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube