రవితేజ కోసం సొంతది వాడుతున్న భామ..!

దాదాపు సంవత్సరం పాటు సినిమా ఎనౌన్స్ చేయని రవితేజ ఎట్టకేలకు మళ్లీ తనకు పవర్ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు బాబితో మరో సినిమాకు సిద్ధమయ్యాడు.ఇక ఇందులో హీరోయిన్ గా ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న క్రేజీ బ్యూటీ రాశి ఖన్నాను తీసుకుంటున్నారట.

 Rashi Khanna Own Dubbing For Raviteja Movie-TeluguStop.com

ఈ సంవత్సరం ఇప్పటికే సుప్రీం తో హిట్ అందుకున్న ఈ భామ లాస్ట్ వీక్ వచ్చిన హైపర్ తో కూడా హిట్ కొట్టింది.

టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా ముద్ర పడేసుకున్న రాశి ఖన్నా ఇప్పుడు రవితేజ సినిమా కోసం తన సొంత డబ్బింగ్ చెప్పుకుంటుంది.

కాస్త ఫాంలోకి వచ్చాక హీరోయిన్స్ అందరు తమ ఓన్ డబ్ చెప్పుకోవడం మాములే ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు మీద ఉన్న ఇష్టంతో తన మొదటి ప్రయత్నం చేసేసింది.ఇప్పుడు అదే క్రమంలో రాశి కూడా సొంత డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube