Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

చనిపోయిన పాప దేవుడిని చూసి తిరిగొచ్చిందట-8 Year Old Girl Says She Met With God After Death And Came Back To Life

మనిషి చనిపోయిన తరువాత ఎక్కడికి వెళతాడు? అసలు స్వర్గం నరకం లాంటివి నిజంగానే ఉన్నాయి. పాపాలు చేస్తే నరకానికి పుణ్యాలు చేస్తే స్వర్గానికి నిజంగానే వెళ్తారా? ఈ శిక్షను అమలుపరిచేదెవరు? స్వర్గంలో సుఖాలనిచ్చేది ఎవరు? మనిషిలో నిజంగానే ఆత్మ ఉందా? అసలు దేవుడనేవాడు నిజంగానే ఉన్నాడా?

చనిపోయిన తర్వాత ఏమోగానీ, బ్రతికి ఉన్నంత కాలం మాత్రం మనిషి ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కనుక్కోవడం చాలా కష్టమైన విషయం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆత్మహత్య చేసుకున్న వారూ ఉన్నారు. ఇలాంటి పిచ్చి ప్రయోగాలు ఎన్నో జరిగాయి ఈ ప్రపంచంలో.

ఓ ఎనిమిదేళ్ల పాప మాత్రం తాను చావుని చూశానని, స్వర్గానికి వెళ్లానని, అక్కడ దేవుడిని చూశానని, దేవుడే నన్ను తిరిగి ఈ లోకానికి పంపించాడని, తిరిగి బ్రతికించాడని చెబుతోంది. ఇంటర్నెట్లో ఇప్పుడు ఈ పాప ఒక సెన్సేషన్.

Continue Reading
More Posts
To Top