ఆమె అబ్బాయిని కేవలం వాడుకుంటోంది అని చెప్పడానికి 8 సంకేతాలు

ప్రేమలో (ప్రేమ పేరుతో) కేవలం మగవారే మోసాలు చేయరు కదా.అమ్మాయిలు కూడా చేస్తుంటారు.

 8 Signs That She Is Only Using A Boy-TeluguStop.com

అయినా ఇలాంటి విషయంలో అమ్మాయి – అబ్బాయి తేడాలుండవు.కొందరు మనుషులంతే, బాగా కన్నింగ్ మెంటాలిటి.

ప్రేమ ప్రేమ అంటారు కాని నిజంగా ప్రేమ ఉండదు.ఆ వ్యక్తితో మనకేంటీ అవసరం, ఎలా వాడుకోవాలి .ఇదే అలోచన ఉంటుంది.అలాంటి అమ్మాయి మీకు తగిలితే ఎలా కనిపెట్టాలో చూడండి.

* అబ్బాయి ఏదైనా విలువైన వస్తువు పోగొట్టుకున్నా, ఉద్యోగం పోగొట్టుకున్నా అబ్బాయి కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతుంది.ఇక తను వాటిని అనుభవించలేనన్న బాధతో

* తన ఫ్యామిలికి అబ్బాయిని పరిచయం చేయడానికి జంకుతుంది.

అసలు పరిచయం చేసే ఉద్దేశం కూడా ఉండదు.ఎప్పుడు వదిలేయాలో తనకు తెలుసు కదా.

* మీ ప్రపంచంలో కలిసి పోవడానికి ప్రయత్నించదు.మీ స్నేహితులు, మీ ఇష్టాలు .వీటితో ఉండాలనుకోదు.ఎప్పటికీ మీతోనే ఉండే అమ్మాయి అయితే అలావాటు చేసుకోవాలనుకుంటుంది.

* పెద్ద పెద్ద ఖర్చులే పెట్టిస్తుంది.ఎంత వీలైతే అంత దండుకోవడం ఆమె టార్గెట్.అవసరాలు మీతోనే తీరాలి

* రెస్టారెంట్, సినిమా ఎక్కడికి వెళ్ళినా, పర్స్ లో లోంచి రూపాయి తీయదు.బిల్ ప్రతీసారి మిమ్మల్నే కట్టమంటుంది

* మీకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వదు.

బర్త్ డే వచ్చిన ఓ జత బట్టలు కొనివ్వదు.అదే ప్రేమ ఉన్న అమ్మాయి అయితే మీ పుట్టినరోజు ఎలా స్పేషల్ గా మార్చాలా అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఇక్కడ కేవలం డబ్బు పెట్టడమే ముఖ్యం కాదు, ఆలోచన ముఖ్యం

* రిలేషన్ షిప్ ప్రైవేసిలో ఉండటం వేరు, సీక్రేట్ గా ఉండటం వేరు.పర్సనల్ ఫ్రెండ్ కి కూడా తెలియకుండా ఉండాలి అనుకుంటుంది.

తన ఫ్రెండ్స్ కి కూడా చెప్పదు.

* డబ్బు విషయాల్లో మాత్రమే సలహలు ఇస్తుంది.

మిగితా విషయాల్లో మీరేం చేసినా, ఏం చేస్తున్న తనకు అనవసరం.మీ నిర్ణయం వలన డబ్బు వస్తుందా, పోతుందా .ఇదే మ్యాటర్ కావాల్సింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube